Earthquake: రష్యా, ఇండోనేషియాలో భారీ భూకంపం

Earthquake: రష్యా, ఇండోనేషియాలో భారీ భూకంపాలు సంభవించాయి. రష్యాలో రిక్టర్ స్కేల్ పై 7.8గా, ఇండోనేషియాలో 6.1 గా తీవ్రత నమోదయ్యింది.

Update: 2025-09-19 06:15 GMT

Earthquake: రష్యా, ఇండోనేషియాలో భారీ భూకంపాలు సంభవించాయి. రష్యాలో రిక్టర్ స్కేల్ పై 7.8గా, ఇండోనేషియాలో 6.1 గా తీవ్రత నమోదయ్యింది. రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో వరుస భూకంపాలతో వణికిపోతున్నది. పెట్రోపావ్లోవ్స్, కామ్చాట్ స్కీ ప్రాంతంలో అర్ధరాత్రి దాటిన తర్వాత భారీగా భూ ప్రకపంణలు చోటు చేసుకున్నాయి.

మరో వైపు ఇండోనేషియాలోనూ భూమి కంపించింది. సెంట్రల్ పపువా ప్రావిన్స్ లో తెల్లవారుజామున భూ ప్రకంపనలు వచ్చినట్టు USGS వెల్లడించింది. 28 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు వెల్లడించింది. ముందస్తుగా సునామీ హెచ్చరికతలు జారీ చేశారు. అన్నీ ఎమర్జెన్సీ సర్వీసులను హై అలర్ట్ లో ఉంచారు.  

Tags:    

Similar News