Joe Biden: షీ జిన్‌పింగ్‌పై జోబైడెన్ హాట్ కామెంట్స్

Joe Biden: జిన్‌పింగ్‌ నియంతే అని విశ్వసిస్తున్నా

Update: 2023-11-16 07:45 GMT

Joe Biden: షీ జిన్‌పింగ్‌పై జోబైడెన్ హాట్ కామెంట్స్ 

Joe Biden: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాట్ కామెంట్స్ చేశారు. షీ జిన్‌పింగ్ నియంతే అని తాను ఇప్పటికీ విశ్వసిస్తున్నానని అన్నారు. తాజాగా వీరిద్దరు ముఖాముఖీగా సమావేశమయ్యారు. భేటీ ముగిసిన కొద్దిపేపటికే జోబైడెన్ మీడియా కాన్ఫరెన్స్‌‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. జిన్‌పింగ్‌ను మీరు ఇంకా నియంతగానే భావిస్తున్నారా..? అని ప్రశ్నించగా.. ఆయన నియంతే.. ఆయన కమ్యూనిస్ట్ దేశాన్ని పాలిస్తున్నారన్నారు. ఆ ప్రభుత్వం మనకంటే భిన్నమైందని అన్నారు. అయితే తాము చర్చల్లో పురోగతి సాధించామని జోబైడెన్ తెలిపారు.

Tags:    

Similar News