హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు మృతి

Ebrahim Raisi: హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు మృతి

Update: 2024-05-20 03:59 GMT

హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు మృతి

Ebrahim Raisi: హెలికాప్టర్ క్రాష్ లో ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీతో పాటు విదేశాంగ మంత్రి హోస్సేన్‌ అమీరబ్ దొల్లహియాన్‌ మరణించారు. తూర్పు అజర్ బైజాన్ ప్రావిన్సులోని పర్వత ప్రాంతంలో అదృశ్యమైన అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నిన్న గల్లంతైంది. నిన్నటి నుంచి క్రాష్ సైట్ కు వెళ్లేందుకు ప్రయత్నించిన రెస్క్యూ టీమ్స్ కాసేపటి క్రితమే హెలికాప్టర్ కూలిన ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఎవరూ ప్రాణాలతో ఉన్న జాడలు కనిపించలేదని.. రెడ్ క్రెసెంట్ రెస్క్యూ బృందం వెల్లడించింది.

Tags:    

Similar News