Romania Border: రొమేనియాలో భారతీయ విద్యార్థులపై దాష్టీకం
Romania Border: రొమేనియా బార్డర్‌లో భారతీయ విద్యార్థులపై పోలీసులు, సైన్యం విచక్షణారహితంగా ప్రవర్తిస్తోంది.
Romania Border: రొమేనియాలో భారతీయ విద్యార్థులపై దాష్టీకం
Romania Border: రొమేనియా బార్డర్‌లో భారతీయ విద్యార్థులపై పోలీసులు, సైన్యం విచక్షణారహితంగా ప్రవర్తిస్తోంది. ఉక్రెయిన్‌కు సమీప దేశమైన రొమేనియాకు వందల సంఖ్యలో భారతీయ విద్యార్థులు చేరుకున్నారు. భారత్‌కు తరలి వెళ్లేందుకు వచ్చిన 2వేల మంది విద్యార్థులపై రొమేనియా సైన్యం అమానుషంగా ప్రవర్తిస్తోంది. శరణార్థులుగా వచ్చిన విద్యార్థులును అక్కడి సైనికులు కాళ్లతో, కర్రలతో కొడుతున్నారు. అక్కడ ఉన్న విద్యార్థులు ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఎటు వెళ్ళాలో తెలియక భారతీయ విద్యార్థులు ఉక్కిరి బిక్కిరౌతున్నారు.