Imran khan: పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై కాల్పులు!

Imran khan: పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై కాల్పులు!

Update: 2022-11-03 11:57 GMT

Imran khan: పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై కాల్పులు!

Imran khan: పాకిస్థాన్ లో మాజీ ప్రధాని, పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ర్యాలీలో కాల్పులు జరిగాయి. ఫైరింగ్ లో ఇమ్రాన్ స్వల్పంగా గాయపడ్డారు. పంజాబ్ ప్రావిన్స్ లోని వజీరాబాద్ లో ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల ఘటనపై పీటీఐ నేతలు మండిపడుతున్నారు. షెహబాజ్‌ షరీఫ్‌ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని వ్యాఖ్యానిస్తున్నారు.

Full View

Tags:    

Similar News