American Airlines fire: ఘోర ప్రమాదం.. అందరూ చూస్తుండగానే విమానం దగ్ధం ..వీడియో వైరల్

Update: 2025-03-14 02:27 GMT

American Airlines fire: ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానం దగ్ధమైంది. ప్రయాణికులు విమానం నుంచి దిగిపోయిన కొన్ని నిమిషాలకే విమానం దగ్ధమయ్యింది. దీంతో భారీ ముప్పు తప్పినట్లయ్యింది. భారీగా పొగ కమ్ముకుని ఉండగా..విమానం కాలిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 



Tags:    

Similar News