Earthquake: నేపాల్ లో భూకంపం..ఉత్తర భారత్ లోనూ కంపించిన భూమి

Update: 2025-04-05 00:56 GMT

Earthquake: పాకిస్తాన్, ఇండోనేషియాలో భారీ భూకంపం..భూకంప తీవ్రత ఎంతంటే?

Earthquake: నేపాల్ లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర స్కేలుపై 5.0 తీవ్రతగా నమోదు అయ్యింది. గర్ఖాకోట్ కు మూడు కిలోమీటర్ల దూరంలో 20కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం 7.52గంటల సమయంలో ఇది రికార్డయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఇటు ఉత్తర భారత్ లోనూ ఇవి తాకినట్లు తెలిసింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ లో పలు చోట్లు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు సమాచారం. 

Tags:    

Similar News