Diwali: అమెరికాలో దీపావళి పండుగకు అధికారిక గౌరవం

Diwali Gets Official US Recognition: అమెరికాలో దీపావళి పండుగకు అధికారిక గౌరవం లభించింది.

Update: 2025-10-09 06:00 GMT

Diwali: అమెరికాలో దీపావళి పండుగకు అధికారిక గౌరవం

 Diwali Gets Official US Recognition: అమెరికాలో దీపావళి పండుగకు అధికారిక గౌరవం లభించింది. కాలిఫోర్నియా రాష్ట్రం అసెంబ్లీ బిల్ 268 రూపంలో దీపావళి పండుగను అధికారికంగా గుర్తించింది. ఈ బిల్లుపై గవర్నర్ గవిన్ న్యూసన్ ఆమోద ముద్ర వేశారు. ఇకపై కాలిఫోర్నియాలో ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి రోజున వేతనంతో సెలవు ఇస్తారు.

ఈ నిర్ణయంతో కాలిఫోర్నియాలోని దక్షిణ ఆసియా వాసులు, ప్రవాస భారతీయుల సంస్కృతికి గౌరవం లభించింది. కాలిఫోర్నియాలోని ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ కళాశాలలు దీపావళి పండుగ గురించి ప్రత్యేక కార్యక్రమాలను చేసేందుకు చట్టబద్దతను కల్పించారు.

Tags:    

Similar News