ప్రపంచంలో కరోనావైరస్ కేసులు, మరణాల సంఖ్య ఇదే

ప్రపంచంలో 28 లక్షల 37 వేల 463 మందికి కరోనావైరస్ సోకింది. అలాగే లక్షా 97 వేల 703 మంది వైరస్ సంక్రమణ భారిన పడి మరణించారు.

Update: 2020-04-25 12:43 GMT
Representational Image

ప్రపంచంలో 28 లక్షల 37 వేల 463 మందికి కరోనావైరస్ సోకింది. అలాగే లక్షా 97 వేల 703 మంది వైరస్ సంక్రమణ భారిన పడి మరణించారు.ఇక ఎనిమిది లక్షల 9 వేల 232 మంది రోగులు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ప్రపంచంలో వివిధ దేశాల్లో కరోనావైరస్ కేసులు, మరణాల సంఖ్య ఇలా ఉంది.

యునైటెడ్ స్టేట్స్ - 905,333 కేసులు, 51,949 మరణాలు

స్పెయిన్ - 219,764 కేసులు, 22,524 మరణాలు

ఇటలీ - 192,994 కేసులు, 25,969 మరణాలు

ఫ్రాన్స్ - 159,952 కేసులు, 22,279 మరణాలు

జర్మనీ - 154,999 కేసులు, 5,760 మరణాలు

యునైటెడ్ కింగ్‌డమ్ - 144,640 కేసులు, 19,567 మరణాలు

టర్కీ - 104,912 కేసులు, 2,600 మరణాలు

ఇరాన్ - 88,194 కేసులు, 5,574 మరణాలు

చైనా - 83,899 కేసులు, 4,636 మరణాలు

రష్యా - 68,622 కేసులు, 615 మరణాలు

బ్రెజిల్ - 54,043 కేసులు, 3,704 మరణాలు

బెల్జియం - 44,293 కేసులు, 6,679 మరణాలు

కెనడా - 44,056 కేసులు, 2,386 మరణాలు

నెదర్లాండ్స్ - 36,729 కేసులు, 4,304 మరణాలు

స్విట్జర్లాండ్ - 28,677 కేసులు, 1,589 మరణాలు

భారతదేశం - 24,530 కేసులు, 780 మరణాలు

పోర్చుగల్ - 22,797 కేసులు, 854 మరణాలు

ఈక్వెడార్ - 22,719 కేసులు, 576 మరణాలు

పెరూ - 21,648 కేసులు, 634 మరణాలు

ఐర్లాండ్ - 18,184 కేసులు, 1,014 మరణాలు

స్వీడన్ - 17,567 కేసులు, 2,152 మరణాలు

సౌదీ అరేబియా - 15,102 కేసులు, 127 మరణాలు

ఆస్ట్రియా - 15,071 కేసులు, 530 మరణాలు

ఇజ్రాయెల్ - 15,058 కేసులు, 194 మరణాలు

మెక్సికో - 12,872 కేసులు, 1,221 మరణాలు

జపాన్ - 12,829 కేసులు, 345 మరణాలు

సింగపూర్ - 12,693 కేసులు, 12 మరణాలు

చిలీ - 12,306 కేసులు, 174 మరణాలు

పాకిస్తాన్ - 11,940 కేసులు, 253 మరణాలు

పోలాండ్ - 10,892 కేసులు, 494 మరణాలు

దక్షిణ కొరియా - 10,718 కేసులు, 240 మరణాలు

రొమేనియా - 10,417 కేసులు, 567 మరణాలు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 9,281 కేసులు, 64 మరణాలు

బెలారస్ - 8,773 కేసులు, 63 మరణాలు

ఖతార్ - 8,525 కేసులు, 10 మరణాలు

డెన్మార్క్ - 8,408 కేసులు, 403 మరణాలు

ఇండోనేషియా - 8,211 కేసులు, 689 మరణాలు

ఉక్రెయిన్ - 8,125 కేసులు, 201 మరణాలు

నార్వే - 7,463 కేసులు, 199 మరణాలు

చెక్ రిపబ్లిక్ - 7,273 కేసులు, 215 మరణాలు

ఫిలిప్పీన్స్ - 7,192, కేసులు, 477 మరణాలు

ఆస్ట్రేలియా - 6,677 కేసులు, 79 మరణాలు

సెర్బియా - 6,630 కేసులు, 125 మరణాలు

డొమినికన్ రిపబ్లిక్ - 5,749 కేసులు, 267 మరణాలు

మలేషియా - 5,691 కేసులు, 96 మరణాలు

పనామా - 5,338 కేసులు, 154 మరణాలు

కొలంబియా - 4,881 కేసులు, 225 మరణాలు

బంగ్లాదేశ్ - 4,689 కేసులు, 131 మరణాలు

ఫిన్లాండ్ - 4,395 కేసులు, 177 మరణాలు

దక్షిణాఫ్రికా - 4,220 కేసులు, 79 మరణాలు

ఈజిప్ట్ - 4,092 కేసులు, 294 మరణాలు

మొరాకో - 3,758 కేసులు, 158 మరణాలు

లక్సెంబర్గ్ - 3,695 కేసులు, 85 మరణాలు

అర్జెంటీనా - 3,607 కేసులు, 176 మరణాలు

అల్జీరియా - 3,127 కేసులు, 415 మరణాలు

మోల్డోవా - 3,110 కేసులు, 87 మరణాలు

థాయిలాండ్ - 2,907 కేసులు, 51 మరణాలు

కువైట్ - 2,614 కేసులు, 15 మరణాలు

బహ్రెయిన్ - 2,518 కేసులు, 8 మరణాలు

గ్రీస్ - 2,490 కేసులు, 130 మరణాలు

కజాఖ్స్తాన్ - 2,482 కేసులు, 25 మరణాలు

హంగరీ - 2,443 కేసులు, 262 మరణాలు

క్రొయేషియా - 2,009 కేసులు, 51 మరణాలు

ఉజ్బెకిస్తాన్ - 1,836 కేసులు, 8 మరణాలు

ఒమన్ - 1,790 కేసులు, 10 మరణాలు

ఐస్లాండ్ - 1,789 కేసులు, 10 మరణాలు

ఇరాక్ - 1,708 కేసులు, 86 మరణాలు

అర్మేనియా - 1,677 కేసులు, 28 మరణాలు

ఎస్టోనియా - 1,605 కేసులు, 46 మరణాలు

అజర్‌బైజాన్ - 1,592 కేసులు, 21 మరణాలు

ఆఫ్ఘనిస్తాన్ - 1,463 కేసులు, 47 మరణాలు

న్యూజిలాండ్ - 1,461 కేసులు, 18 మరణాలు

కామెరూన్ - 1,430 కేసులు, 43 మరణాలు

లిథువేనియా - 1,426 కేసులు, 41 మరణాలు

బోస్నియా మరియు హెర్జెగోవినా - 1,421 కేసులు, 55 మరణాలు

స్లోవేకియా - 1,373 కేసులు, 17 మరణాలు

స్లోవేనియా - 1,373 కేసులు, 80 మరణాలు

ఉత్తర మాసిడోనియా - 1,326 కేసులు, 57 మరణాలు

క్యూబా - 1,285 కేసులు, 49 మరణాలు

ఘనా - 1,279 కేసులు, 10 మరణాలు

బల్గేరియా - 1,234 కేసులు, 54 మరణాలు

నైజీరియా - 1,095 కేసులు, 32 మరణాలు

ఐవరీ కోస్ట్ - 1,077 కేసులు, 14 మరణాలు

జిబౌటి - 999 కేసులు, 2 మరణాలు

గినియా - 954 కేసులు, 6 మరణాలు

ట్యునీషియా - 922 కేసులు, 38 మరణాలు

బొలీవియా - 807 కేసులు, 44 మరణాలు

సైప్రస్ - 804 కేసులు, 14 మరణాలు

లాట్వియా - 804 కేసులు, 12 మరణాలు

అండోరా - 731 కేసులు, 40 మరణాలు

లెబనాన్ - 696 కేసులు, 24 మరణాలు

కోస్టా రికా - 687 కేసులు, 6 మరణాలు

నైజర్ - 681 కేసులు, 24 మరణాలు

అల్బేనియా - 678 కేసులు, 27 మరణాలు

కిర్గిజ్స్తాన్ - 665 కేసులు, 8 మరణాలు

బుర్కినా ఫాసో - 629 కేసులు, 41 మరణాలు

హోండురాస్ - 591 కేసులు, 55 మరణాలు

ఉరుగ్వే - 563 కేసులు, 12 మరణాలు

సెనెగల్ - 545 కేసులు, 7 మరణాలు

శాన్ మారినో - 513 కేసులు, 40 మరణాలు

కొసావో - 510 కేసులు, 12 మరణాలు

ఆక్రమిత పాలస్తీనా భూభాగాలు - 484 కేసులు, 4 మరణాలు

జార్జియా - 456 కేసులు, 5 మరణాలు

మాల్టా - 447 కేసులు, 4 మరణాలు

జోర్డాన్ - 441 కేసులు, 7 మరణాలు

గ్వాటెమాల - 430 కేసులు, 11 మరణాలు

తైవాన్ - 428 కేసులు, 6 మరణాలు

శ్రీలంక - 420 కేసులు, 7 మరణాలు

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 394 కేసులు, 25 మరణాలు

కెన్యా - 336 కేసులు, 14 మరణాలు

మారిషస్ - 331 కేసులు, 9 మరణాలు

సోమాలియా - 328 కేసులు, 16 మరణాలు

మాలి - 325 కేసులు, 21 మరణాలు

మోంటెనెగ్రో - 319 కేసులు, 6 మరణాలు

వెనిజులా - 318 కేసులు, 10 మరణాలు

టాంజానియా - 299 కేసులు, 10 మరణాలు

జమైకా - 288 కేసులు, 7 మరణాలు

ఎల్ సాల్వడార్ - 274 కేసులు, 8 మరణాలు

వియత్నాం - 270 కేసులు

పరాగ్వే - 223 కేసులు, 9 మరణాలు

ఈక్వటోరియల్ గినియా - 214 కేసులు, 1 మరణం

రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 200 కేసులు, 6 మరణాలు

రువాండా - 176 కేసులు

సుడాన్ - 174 కేసులు, 16 మరణాలు

గాబన్ - 172 కేసులు, 3 మరణాలు

మయన్మార్ - 144 కేసులు, 5 మరణాలు

బ్రూనై - 138 కేసులు, 1 మరణం

మాల్దీవులు - 129 కేసులు

కంబోడియా - 122 కేసులు

మడగాస్కర్ - 122 కేసులు

ఇథియోపియా - 117 కేసులు, 3 మరణాలు

లైబీరియా - 117 కేసులు, 8 మరణాలు

ట్రినిడాడ్ మరియు టొబాగో - 115 కేసులు, 8 మరణాలు

మొనాకో - 94 కేసులు, 4 మరణాలు

టోగో - 90 కేసులు, 6 మరణాలు

కేప్ వెర్డే - 88 కేసులు, 1 మరణం

జాంబియా - 84 కేసులు, 3 మరణాలు

సియెర్రా లియోన్ - 82 కేసులు, 2 మరణాలు

లిచ్టెన్స్టెయిన్ - 81 కేసులు, 1 మరణం

బార్బడోస్ - 77 కేసులు, 6 మరణాలు

ఉగాండా - 75 కేసులు

బహామాస్ - 73 కేసులు, 11 మరణాలు

గయానా - 73 కేసులు, 7 మరణాలు

హైతీ - 72 కేసులు, 2 మరణాలు

మొజాంబిక్ - 65 కేసులు

లిబియా - 61 కేసులు, 2 మరణాలు

బెనిన్ - 54 కేసులు, 1 మరణం

గినియా-బిసావు - 52 కేసులు

నేపాల్ - 49 కేసులు

సిరియా - 42 కేసులు, 3 మరణాలు

చాడ్ - 40 కేసులు

ఎరిట్రియా - 39 కేసులు

మంగోలియా - 37 కేసులు

ఈశ్వతిని - 36 కేసులు, 1 మరణం

మాలావి - 33 కేసులు, 3 మరణాలు

జింబాబ్వే - 29 కేసులు, 4 మరణాలు

అంగోలా - 25 కేసులు, 2 మరణాలు

ఆంటిగ్వా మరియు బార్బుడా - 24 కేసులు, 3 మరణాలు

తూర్పు తైమూర్ - 24 కేసులు

బోట్స్వానా - 22 కేసులు, 1 మరణం

లావోస్ - 19 కేసులు

బెలిజ్ - 18 కేసులు, 2 మరణాలు

ఫిజీ - 18 కేసులు

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ - 16 కేసులు

డొమినికా - 16 కేసులు

నమీబియా - 16 కేసులు

గ్రెనడా - 15 కేసులు

సెయింట్ కిట్స్ మరియు నెవిస్ - 15 కేసులు

సెయింట్ లూసియా - 15 కేసులు

సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడిన్స్ - 14 కేసులు

బురుండి - 11 కేసులు, 1 మరణం

నికరాగువా - 11 కేసులు, 3 మరణాలు

సీషెల్స్ - 11 కేసులు

గాంబియా - 10 కేసులు, 1 మరణం

సురినామ్ - 10 కేసులు, 1 మరణం

వాటికన్ - 9 కేసులు

పాపువా న్యూ గినియా - 8 కేసులు

భూటాన్ - 7 కేసులు

మౌరిటానియా - 7 కేసులు, 1 మరణం

పశ్చిమ సహారా - 6 కేసులు

దక్షిణ సూడాన్ - 5 కేసులు

సావో టోమ్ మరియు ప్రిన్సిపీ - 4 కేసులు

యెమెన్ - 1 కేసు

Tags:    

Similar News