Breaking News: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా
Breaking News: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా
Boris Johnson: బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే 40 మందికి పైగా మంత్రులు ఆయనపై తిరుగుబాటుచేసి రాజీనామా చేయడంతో.. బోరిస్ ప్రధాని బాధ్యతల నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. అయితే.. బోరిస్ రాజీనామా, తదుపరి ప్రధాని ఎవరనే విషయాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.