Indonesia: ఇండోనేషియాలో ఘోర పడవ ప్రమాదం.. 14 మంది మృతి
Indonesia: ఇండోనేషియాలో ఘోర పడవ ప్రమాదం.. 14 మంది మృతి
Indonesia: ఇండోనేషియాలో ఘోర పడవ ప్రమాదం.. 14 మంది మృతి
Indonesia: ఇండోనేషియాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. 240 మందితో దక్షిణ ఇండోనేషియా ప్రాంతంలో ప్రయాణిస్తున్న పడవలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో 14 మంది మృతి చెందారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో పడవలో 230 మంది ప్రయాణికులుండగా, మిగిలిన 10 మంది సిబ్బందిగా అధికారులు గుర్తించారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు.