Sudan: ఘోర ప్రకృతి విపత్తు.. ఒకే ఊరిలో వెయ్యి మందికి పైగా మృతి
Sudan: సుడాన్‌లో ఘోర ప్రకృతి విపత్తు చోటుచేసుకుంది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మర పర్వత ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి.
Sudan: ఘోర ప్రకృతి విపత్తు.. ఒకే ఊరిలో వెయ్యి మందికి పైగా మృతి
Sudan: సుడాన్‌లో ఘోర ప్రకృతి విపత్తు చోటుచేసుకుంది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మర పర్వత ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. పశ్చిమ సూడాన్ లోని మర్రా పర్వత ప్రాంతంలోని ఒకే ఊరికి చెందిన 1000 మంది మృత్యువాత పడ్డారు.
కొండచరియలు విరిగి పడటంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. శిథిలాల కింద మృత దేహాలు చిక్కుకున్నాయి. మృత దేహాలు వెలికి తీసేందుకు ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సహాయ సంస్థలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.