ఆయిల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. 11 మంది సజీవ దహనం

ప్రమాదంలో 11 మంది మృతి, పలువురికి తీవ్రగాయాలు

Update: 2024-04-07 11:35 GMT

ఆయిల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. 11 మంది సజీవ దహనం

Fire Accident: అమెరికాలోని మెక్సికోలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం నగరంలోని ఆయిల్ కంపెనీలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని పలువురికి తీవ్ర గాయాలవ్వగా.. దాదాపు 11 మంది సజీవ దహనమయ్యారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన అక్కడ చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News