TG Inter Supplementary Results: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..!
TG Inter Supplementary Results: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..!
TG Inter Supplementary Results: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మే 22 నుంచి 29 వరకు నిర్వహించిన ఈ పరీక్షల్లో మొత్తం 4,12,724 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in లేదా results.cgg.gov.inలలో విద్యార్ధులు తమ హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.