TSPSC Group 1: గ్రూప్‌-1 పోస్టుల భర్తీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం

TSPSC Group 1: తెలంగాణలో మొత్తం 60 గ్రూప్‌-1 పోస్టుల ఖాళీలు

Update: 2024-02-06 10:20 GMT

TSPSC Group 1: గ్రూప్‌-1 పోస్టుల భర్తీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం

TSPSC Group 1: గ్రూప్‌-1 అభ్యర్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. గ్రూప్‌-1లో 60 పోస్టులు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో 503, గ్రూప్-1 పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. తాజాగా వాటికి 60 పోస్టులను అదనంగా పెంచింది. ప్రభుత్వ నిర్ణయంతో గ్రూప్‌-1 పోస్టులు 536కి చేరాయి.

Tags:    

Similar News