NEET Exam: ప్రారంభమైన నీట్ ఎగ్జామ్.. సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష
NEET Exam: ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అనుమతించిన సిబ్బంది
NEET Exam: ప్రారంభమైన నీట్ ఎగ్జామ్.. సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష
NEET Exam: వైద్య విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్ష ప్రారంభమయ్యింది. దేశవ్యాప్తంగా 499 నగరాలు, పట్టణాలు సహా విదేశాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ సహా రాష్ట్రంలో 115 కేంద్రాలు ఏర్పాటు చేశారు. నీట్ పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పలు నిబంధనలు, ఆంక్షలు విధించింది.