Anganwadi Jobs: రాత పరీక్షలేకుండా ఏపీలో 115 అంగన్‌వాడీ ఉద్యోగాలు.. పది/ఏడో తరగతిలో పాసైన మహిళలు అర్హులు...!

Anganwadi Jobs: ఏపీకి చెందిన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కడప జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల్లో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో 115 అంగన్ వాడీ వర్కర్, హెల్పర్, మినీ అంగన్ వాడీ వర్కర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను కోరింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పది పాసై ఉండాలి. అంగన్ వాడీ, మినీ అంగన్ వాడీ వర్కర్ పోస్టులకు ఏడో తరగతి పాస్ అయితే సరిపోతుంది. సంబంధిత గ్రామానికి చెందిన వివాహిత అయి ఉండాలి. జూలై 1,2023వ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుంచి 35ఏళ్ల లోపు ఉండాలి.
ఖాళీల వివరాలు :
అంగన్వాడీ వర్కర్: 19 పోస్టులు
అంగన్వాడీ హెల్పర్: 89 పోస్టులు
మినీ అంగన్వాడీ వర్కర్: 07 పోస్టులు
అర్హతలు :
అంగన్వాడీ వర్కర్ పోస్టులకు పదో తరగతి. అంగన్వాడీ హెల్పర్, మినీ అంగన్వాడీ వర్కర్ ఖాళీలకు ఏడో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం : ఏడు, పదో తరగతిలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తుకు చివరి తేదీ : ఫిబ్రవరి – 06- 2023
ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి – 11 – 2023
వెబ్‌సైట్: https://kadapa.ap.gov.in