పోలీసులు కొట్టారంటూ వ్యక్తి ఆత్మహత్యాయత్నం

కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరు యువకుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

Update: 2019-01-23 05:24 GMT

కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరు యువకుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు యువకులు వేధిస్తున్నారంటూ ఓ యువతి ఇచ్చిన కంప్లైంట్‌ ఆధారంగా గన్నవరం పోలీసులు గండికోట కోటేశ్వరరావు, నక్కా రామంజనేయులను నిన్న స్టేషన్‌కు పిలిచారు. దీంతో మనస్థాపానికి గురైన ఇద్దరు యువకులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే నిన్నటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరిలో గండికోట కోటేశ్వరరావు మృతిచెందాడు. 

Similar News