మద్యం సేవించి రైల్లో ఓ జంట అసభ్యకర ప్రవర్తన

ఓ జంట ఫుల్‌గా మద్యం సేవించి ట్రైన్‌లోనే విచ్చలవిడిగా శృంగారం మొదలు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

Update: 2019-10-21 16:21 GMT

ఓ జంట ఫుల్‌గా మద్యం సేవించి ట్రైన్‌లోనే విచ్చలవిడిగా శృంగారం మొదలు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన స్కాట్‌లాండ్ లోని జరిగింది. గ్లాస్కో నుంచి ఎడిన్బర్గ్‌కు వెళ్లే రైలు ‌ఖాళీగా ఉండటంతో ఓ జంట మద్యం సేవించి దానిలో ప్రవేశించింది. చూట్టూ ఎవరూ లేరు అనే దైర్యంతో ఒక్కసారిగా సబ్యత మరిచి ప్రవర్తించారు. పాశ్చాత్య దేశాల్లో రోజు ఇలాంటి ఘటనలు పోలీసులకు తలనొప్పిగా మారాయి.

వీరు చేసిన పాడు పని కాస్త రైలులోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీంతో స్కాట్ రైల్వేలోని కొందరూ సిబ్బంది ఆ వీడియోను సామాజిక మధ్యమాల్లో లీక్ చేశారు. ఈ ఘటన పై స్పందించిన ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జంటపై కేసు నమోదు చేశారు.వారి కోసం అన్వేషణ కూడా ప్రారంభించారు. అంతేకాకుండా ఈ వీడియోను బహిరంగ పరచి సోషల్ మీడియాలో పోస్టు చేసిన సిబ్బందిపైనా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News