పొగత్రాగుతూ పాఠాలు భోదన

విద్యార్థులు తప్పు చేస్తే తప్పు సరిదిద్ది ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యయుడిదే. అలాంటి గౌరవమైనా ఉపాధ్యయ వృత్తిలో ఉండి ఆ ఉపాధ్యయుడే పొగత్రాగి పిల్లలకు పాఠాలు చెబుతూ ఉపాధ్యాయ వృత్తికే కళంకం తీసుకువచ్చాడు.

Update: 2019-10-06 16:31 GMT

విశా‌ఖ ఏజెన్సీలో గుర్రంపై బడికి వెళ్తు పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్ గురించి తెలిసిందే. కానీ.. విద్యార్థులు తప్పు చేస్తే తప్పు సరిదిద్ది ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యయుడిదే. అలాంటి గౌరవమైనా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఆ ఉపాధ్యాయుడే పొగత్రాగి పిల్లలకు పాఠాలు చెబుతూ ఆ వృత్తికే కళంకం తీసుకువచ్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. సీతాపూర్ జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు తరగతి గదితో విద్యార్థులందరూ ఉండగే ప్రొగతాగాడు. ఉపాధ్యాయుడు ధూమపానం సేవిస్తున్న ఘటనను కొందరు వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఉన్నాతాధికారులు సస్పెండ్ చేశారు. దీనిపై ప్రకటన చేశారు ఉన్నతాధికారి అజయ్ కుమార్ స్పంధిస్తూ ఇటువంటి చర్యలు పిల్లలపై ప్రభావం చూపుతాయని అన్నారు. 



Tags:    

Similar News