అమెరికా రెస్టారెంట్ లో కాల్పులు.

Update: 2018-07-08 14:25 GMT

పరాయి దేశస్తుడనే నినాదం,
ఓరుగల్లు బిడ్డకి వచ్చెను ప్రమాదం,
జాతి అహంకారి చేసిన నరమేదం,
అమెరికా రెస్టారెంట్ లో మరో అపరాధం. శ్రీ.కో

Similar News