ఢిల్లీని కమ్మేసిన విషపూరిత పొగ

Update: 2018-11-08 06:54 GMT

ఢిల్లీని మళ్లీ  విషపూరిత పొగ కమ్మేసింది. దీంతో హస్తినవాసులు గాలి పీల్చుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు.  టపాసులు కాల్చడంతో వచ్చిన పొగ, దాంతో పాటు వచ్చిన దుమ్ము ధూళికి తోడు తేమ ప్రభావంతో పీల్చే గాలి విషపూరితమైంది. దీంతో వాయు నాణ్యతా సూచి అధ్వాన్న స్థాయికి పడిపోయింది. సుప్రింకోర్టు టపాసులను నిషేదించినా డిల్లీలో యదా ప్రకారం టపాసులను కాల్చాడంతో ఒక్కసారిగా పొగ కమ్మేసింది. దీవాలీ ఎఫెక్ట్‌తో  ఢిల్లీలో కాలుష్యం దాదాపు పదిరెట్లు పెరిగిపోయిందని స్థానికులు వాపోతున్నారు

Similar News