రోజు శృంగారంలో పాల్గొంటే ప్రయోజనాలు ఇవేనట!

Update: 2018-05-30 06:54 GMT

ఇటీవలి అధ్యయనం ప్రకారం రోజు శృంగారం చేసే వారిలో మెదడులో రసాయన సమ్మెళనాలు విడుదల అయ్యి శరీరానికి విశ్రాంతిని కలిగిస్తుందని తెలిసింది. పిట్యూటరీ అని పిలవబడే ప్రధాన సమ్మేళనం మహిళల యెక్క రక్తప్రవాహంలోకి విడుదల అయ్యి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ హోర్మోన్ ప్రభావం ప్రశాంతత భావనను పెంపొందించ్చి మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా రోజు సెక్స్ వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా  ఉన్నాయి.. శృంగారంలో పోల్గొనుట వలన  రోగనిరోధక శక్తిని పెంచి, శరీరం లో వ్యాధిని నిరోధించడానకి సహాయపడుతుంది.  స్ట్రోక్స్ నిరోధిస్తుంది.. సెక్స్ చేయని వారిలో కంటే, ఒక వారంలో రెండు కంటే ఎక్కువ సార్లు సెక్స్ చేసే పురుషులలో స్ట్రోక్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ప్రతి రోజు సెక్స్ చేయటం వలన రక్త నాళాల ద్వారా రక్తం పంపింగ్ బాగా జరిగి  గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. శృంగారంలో పాల్గొన్న  తరువాత నిద్రకు ఏమాత్రం ఆటంకం కలగదు. అలాగే చర్మం కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. అలాగే ఫీట్ గా  ఉండటానికి సెక్స్  దోహద పడుతోందని ఓ అధ్యయనం వెల్లడించింది. 

Similar News