బోరుబావిలో పడ్డ చిన్నారి.. పాపను క్షేమంగా బయటకు తీసిన అధికారులు

Update: 2017-12-26 05:19 GMT

ఒడిషాలోని అంగూల్‌లో తోటలో ఆడుకుంటున్న పాప ప్రమాదవశాత్తు బోరు బావిలోకి పడిపోయింది. పాప తల్లిదండ్రులు అధికారులకు సమాచారం ఇచ్చారు. పాప ఎన్ని అడుగుల లోతులో ఉందో కనుగొన్న అధికారులు బోరుబావికి సమాంతరంగా గుంతను తవ్వారు. తర్వాత పాపను క్షేమంగా బయటకు తీశారు. పాప క్షేమంగా బయటపడటంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Similar News