Equity Market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట
Equity Market: బల్ మార్కెట్ల పాజిటివ్ సంకేతాల నేపధ్యం * ఆరంభంలో సానుకూల ధోరణిన స్వల్ప లాభాలు
Representational Image
Equity Market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ సంకేతాల నేపధ్యంలో సానుకూల ధోరణిన దేశీ సూచీలు ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం పది గంటల సమయానికి సెన్సెక్స్ 74 పాయింట్ల లాభంతో 50,711 వద్దకు చేరగా నిఫ్టీ 13 పాయింట్లు మేర ఎగసి 15,222వద్ద కొనసాగుతున్నాయి. మరోవైపు క్రూడ్ ధరలు స్థిరంగా వుండగా డాలర్ బలహీనత నేపధ్యంలో రూపాయి మారకం విలువ లాభాల్లో కొనసాగుతోంది.