Petrol, Diesel Price: దేశంలోని మెట్రో నగరాల్లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
Petrol, Diesel Price: శుక్రవారం లీటర్ పెట్రోల్ పై 36 పైసలు * దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు ఆల్ టైమ్ గరిష్టం
Representational image
Petrol, Diesel Price: మరోవైపు దేశంలో పెట్రో ధరల పరుగులు కొనసాగుతున్నాయి.. శుక్రవారం రోజు లీటర్ పెట్రోల్ పై 36 పైసలు, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు...ఫలితంగా హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 103 రూపాయల 05 పైసలు వద్దకు చేరగా... డీజిల్ ధర 97 రూపాయల 20 పైసలుగా నమోదయింది. ఇప్పటికే దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేశాయి.