Gold Price Today: తగ్గిన బంగారం, వెండి ధరలు

* Gold Price Today: తగ్గిన బంగారం, వెండి ధరలు

Update: 2021-07-28 02:15 GMT

Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold Price Today: బుధవారం హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 తగ్గడంతో బంగారం ధర రూ.48,660 కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదే దారిలో రూ.200 తగ్గుదలతో రూ.44,600 కు పడిపోయింది. బంగారం ధరతో పాటు వెండి ధరలు కూడా తగ్గుదల బుధవారం చూడవచ్చు. హైదరాబాద్‌లో వెండి రేటు రూ.200 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.71,900 చేరింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. 0.02 శాతం పడిపోయింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1799 డాలర్లకు దిగొచ్చింది. వెండి రేటు మాత్రం పైకి కదిలింది. ఔన్స్‌కు 0.34 శాతం పెరుగుదలతో 24.72 డాలర్లకు ఎగసింది.

Tags:    

Similar News