Today Gold, Silver Rates: పెరిగిన బంగారం, వెండి ధరలు
Today Gold, Silver Rates: పెరిగిన బంగారం, వెండి ధరలు
Representation photo
Today Gold, Silver Rates: హైదరాబాద్ మార్కెట్ లో మంగళవారం బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 120 రూపాయలు పెరిగి రూ.48,330 కు చేరింది. ఇక అదే దారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 110 రూపాయలు పెరిగి రూ.44,300కు చేరింది. వెండి రేటు కూడా 100 రూపాయలు పెరిగి కేజీ వెండి ధర రూ.67,500 కు చేరింది.
దేశీయ మార్కెట్లో పసిడి ధర పెరగగా అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది.అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గడంతో ఔన్స్‌కు 0.17 శాతం పైకి పెరగటంతో పసిడి రేటు ఔన్స్‌కు 1768 డాలర్లకు చేరింది. వెండి రేటు ఔన్స్‌కు 0.31 శాతం పెరుగుదలతో 23.33 డాలర్లకు చేరింది.