Today Gold, Silver Rates: పడిపోయిన పసిడి ధరలు.. స్వల్పంగా పెరిగిన వెండి ధర
* Today Gold, Silver Rates: పడిపోయిన పసిడి ధరలు.. స్వల్పంగా పెరిగిన వెండి ధర
Today Gold, Silver Rates: పడిపోయిన పసిడి ధరలు.. స్వల్పంగా పెరిగిన వెండి ధర
Today Gold, Silver Rates: హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. తగ్గడంతో పసిడి ధర రూ.47,560 కు చేరింది. ఇక అదేదారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.150 తగ్గడంతో రూ.43,600 కు చేరింది. వెండి రేటు బుధవారంతో పోలిస్తే కేజీకి 100 రూపాయలు పెరిగి కేజీ వెండి ధర రూ.64,900 కు పెరిగింది.
దేశీయ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగా పెరగగా అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరగడంతో ఔన్స్‌కు 0.08 శాతం పెరగడంతో పసిడి రేటు ఔన్స్‌కు 1763 డాలర్లకు చేరింది. వెండి రేటు కూడా ఔన్స్‌కు 0.51 శాతం పెరగడంతో 22.65 డాలర్లకు చేరింది.