Stock Market: భారీ నష్టాలతో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు
Stock Market: భారీ నష్టాల్లో ఐటీ, బ్యాంకింగ్ షేర్లు
Stock Market: భారీ నష్టాలతో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు
Stock Market: భారీ నష్టాలతో స్టా్క్ మార్కెట్లు ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 1,440, నిఫ్టీ 400 పాయింట్ల నష్టంలో కొనసాగుతున్నాయి. స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని భారీ నష్టాలతో ప్రారంభించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహా పలు కేంద్ర బ్యాంకుల విధాన సమీక్ష సమావేశాలపై మదుపర్లు దృష్టి సారించడం సూచీలపై ప్రభావం చూపిస్తోంది. ఉదయం సెన్సెక్స్ 1400 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతుండగా నిఫ్టీ 16 వేల దిగువకు చేరింది. ఉదయం 9.40 గంటలకు సెన్సెక్స్ 1,447 పాయింట్లు నష్టపోయి 52వేల, 835 వద్ద.. నిఫ్టీ 420 పాయింట్లు క్షీణించి 15వేల,781 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.