Stock Market Today: స్టాక్ మార్కెట్ల ఆల్‌టైం రికార్డు.. 84 వేల మార్క్‌ను దాటిన సెన్సెక్స్..
Stock Market Today: స్టాక్ మార్కెట్లు ఆల్‌టైమ్ రికార్డ్‌ను క్రాస్ చేశాయి. సెన్సెక్స్ 84వేల మార్క్‌ను క్రాస్ చేసి.. 84వేల100ను అధిగమించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
Stock Market: స్టాక్ మార్కెట్ల ఆల్‌టైం రికార్డు.. 84 వేల మార్క్‌ను దాటిన సెన్సెక్స్
Stock Market Today: స్టాక్ మార్కెట్లు ఆల్‌టైమ్ రికార్డ్‌ను క్రాస్ చేశాయి. సెన్సెక్స్ 84వేల మార్క్‌ను క్రాస్ చేసి.. 84వేల100ను అధిగమించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక నిఫ్టీ 297 పాయింట్ల లాభంతో తొలిసారి 25వేల 650 దాటింది.
ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లు తగ్గించడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.