Stock Market Today: లాభాల బాటలో స్టాక్‌ మార్కెట్లు

* సెన్సెక్స్‌ 128 పాయింట్లు, నిఫ్టీ 39 పాయింట్లు అప్ * దేశంలో స్థిరంగా, నిలకడగా పెట్రో ధరలు

Update: 2021-07-30 05:59 GMT

Representation Photo

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల బాటన సాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్ల లాభాల ముగింపుతో పాటు ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు సానుకూల సంకేతాలు ప్రభావం చూపుతున్నాయి. ఉదయం పది గంటల సమయానికి సెన్సెక్స్‌ 128 పాయింట్ల మేర ఎగసి 52,775 వద్దకు చేరగా నిఫ్టీ 39 పాయింట్లు లాభపడి 15,818 వద్ద కదలాడుతున్నాయి

Tags:    

Similar News