Stock Market: సరికొత్త రికార్డు సృష్టించిన స్టాక్‌ మార్కెట్లు

Stock Market: సెన్సెక్స్‌ 53,373 పాయింట్ల అప్‌ * ఇవాళ 420 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

Update: 2021-08-03 04:30 GMT

Representational Image

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు సరికొత్త రికార్డు సృష్టించాయి. 53వేల 373 పాయింట్ల స్థాయికి సెన్సెక్స్ చేరుకుంది. ఇవాళ 420 పాయింట్లు లాభపడింది. ఇక. 15వేల 995 పాయింట్ల పైన నిఫ్టీ కదలాడుతోంది.

Full View


Tags:    

Similar News