Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్లు
Stock Market: సెన్సెక్స్ 200 పాయింట్లు అప్ * నిఫ్టీ 15,750 పైన ట్రేడింగ్
Representational Image
Stock Market: స్టాక్ మార్కెట్లు లాభాల బాటన సాగుతున్నాయి. తాజా సెషన్ లో వరుస నష్టాల నుంచి దేశీ మార్కెట్లు కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా దిగ్గజ రంగ షేర్లలో కొనుగోళ్లతో సూచీలు లాభాల బాటన దూకుడు చూపుతున్నాయి. ఉదయం పది గంటల సమయానికి సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా ఎగబాకగా నిఫ్టీ 15,750 పైన కదలాడుతున్నాయి.