Stock Market: దేశీ స్టాక్‌మార్కెట్‌లో బ్లాక్ మండే
Stock Market: పేకమేడలా కుప్పకూలిన మార్కెట్లు
Representational Image
Stock Market: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఇవాళ పేకమేడలా కుప్పకూలాయి. యూరప్‌లో కోవిడ్ కేసులు పెరగడం, ఆస్ట్రియా సహా పలు దేశాల్లో లాక్‌డౌన్ విధింపు, ద్రవ్యోల్బణం పెరుగుదల, డాలర్ ఇండెక్స్ 96పైకి చేరడం లాంటి అంశాలతో ఈక్విటీ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో ఏకంగా 11వందల 70 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 58వేల 466 దగ్గర క్లోజ్ అయింది. ఇదే సమయంలో 348 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 17వేల 417 దగ్గర ముగిసింది.