Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: 360 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

Update: 2023-03-20 12:15 GMT

Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభ పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 360 పాయింట్లు కోల్పోయి 57 వేల 628కి పడిపోయింది. నిఫ్టీ 111 పాయింట్లు నష్టపోయి 16 వేల 988కి దిగజారింది.

Tags:    

Similar News