Stock market: ఆల్ టైం హైకి స్టాక్ మార్కెట్లు.. 64 వేల మార్క్‌ను టచ్ చేసిన సెన్సెక్స్
Stock market: అమెరికా ఆసియా మార్కెట్ల నుంచి పాజిటివ్ సంకేతాలు
Representation Image
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఆల్ టైం హైకి చేరుకున్నాయి. దలాల్ స్ట్రీట్‌లో సెన్సెక్స్ దుమ్మురేపుతోంది.. BSE సెన్సెక్స్ 64 వేల మార్క్‌ను టచ్ చేయగా..నిప్టీ 19 వేల మార్క్‌ను తాకింది. అదానీ, టాటా మోటర్స్ సూచీలు మార్కెట్‌ను లీడ్ చేస్తున్నాయి. మరోవైపు అమెరికా,ఆసియా మార్కెట్ల నుంచి సైతం పాజిటివ్ సంకేతాలు రావడంతో బుల్ రైజ్ అవుతోంది.