ఆర్బీఐ కీలక నిర్ణయం.. కుదేలైన స్టాక్ మార్కెట్లు..
Stock Market: ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆర్బీఐ కీలక నిర్ణయం.. కుదేలైన స్టాక్ మార్కెట్లు..
Stock Market: ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీరేట్లు 40 బేసిస్ పాయింట్ల పెంపునకు నిర్ణయం తీసుకుంది. దీంతో మధ్యాహ్నం 2.20 గంటల సమయానికి సెన్సెక్స్ 956 పాయింట్ల భారీ నష్టపోయి 567019 వద్ద నిఫ్టీ 300 పాయింట్లు నష్టపోయి 16781 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది.