మార్పులు లేని పెట్రోల్ ధరలు..స్థిరంగా డీజిల్!
ఐదు రోజులుగా పెరుగుతూ వస్తున్నపెట్రోల్ ధర ఈరోజు (27-11-2019)నిలకడగా ఉంది.
గత ఐదు రోజులుగా పెరుగుతూ వస్తున్నపెట్రోల్ ధరలు ఈరోజు (27-11-2019) నిలకడగా ఉన్నాయి. మరో వైపు డీజిలు ధరలు వరుసగా నాలుగోరోజు కూడా స్థిరంగా ఉన్నాయి.
హైదరాబాద్ లో నిన్నటి ధరలతో పోలిస్తే లీటరు పెట్రోల్ ధర మార్పులు లేకుండా 79.12 రూపాయలుగా ఉంది. ఇక డీజిలు ధరలో కూడా 71.04 రూపాయల వద్ద నిలిచింది. విజయవాడలో పెట్రోల్ ధర 78.75 రూపాయలు గానూ, డీజిలు ధర మార్పులేకుండా 70.70 రూపాయలుగానూ ఎటువంటి మార్పులూ లేకుండా ఉన్నాయి. అమరావతి లోనూ పెట్రోల్ ధర 79.12 రూపాయల వద్ద, డీజిలు ధర మార్పులేకుండా 70.04 రూపాయల వద్ద స్థిరంగా ఉన్నాయి.
ఇక ఢిల్లీలోనూ పెట్రోల్ ధరలు పెరిగాయి. డీజిలు ధరల్లో మాత్రం మార్పు లేదు. ఇక్కడ పెట్రోల్ ధర నిలకడగా 74.76 రూపాయలు గానూ, డీజిలు ధర మార్పులేకుండా 65.73 రూపాయలుగానూ ఉన్నాయి. అటు వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ ధరలు లీటరుకు 80.42 రూపాయలు గానూ, డీజిలు ధర మార్పులేకుండా 68.94 రూపాయలుగానూ ఉన్నాయి.