వ్యవసాయ భూమిపై పెట్టుబడి: బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందా?
Agricultural Land Investment: భారతదేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇక వ్యవసాయ భూములను పెట్టుబడిగా పెట్టడం అనేది నిజంగా ఒక స్మార్ట్ ఎంపిక అవుతుంది.
వ్యవసాయ భూమిపై పెట్టుబడి: బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందా?
Agricultural Land Investment: భారతదేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇక వ్యవసాయ భూములను పెట్టుబడిగా పెట్టడం అనేది నిజంగా ఒక స్మార్ట్ ఎంపిక అవుతుంది. ఎందుకంటే పెరుగుతున్న పట్టణీకరణ, ఆహార వనరుల అవసరం, సేంద్రీయ వ్యవసాయం.. ఇవి ముందు ముందు పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి వ్యవసాయం భూమి డిమాండ్ కూడా పెరుగుతూనే ఉంటుంది. అందుకే ఇప్పుడు దీనికి డిమాండ్ ఎక్కువైంది.
ఇటీవల కాలంలో చాలామంది బంగారం, ఇళ్లు, స్టాక్స్ మీద పెట్టే దాని కంటే వ్యవసాయ భూములపై ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. అందుకే దేశంలో ఇప్పుడు వ్యవసాయ భూములకు డిమాండ్ పెరిగిపోయింది. పట్టణాలలో భూములు ఖరీదైపోవడంతో ఇప్పుడు తెలివైన పెట్టుబడిదారులంతా గ్రామీణ ప్రాంతాల వైపు చూస్తున్నారు. వ్యవసాయం భూమి అనేది ఇకపై రైతుల కోసం మాత్రమే కాదు.. దీర్ఘకాలిక సంపదను సృష్టించాలనుకునేవారికి ఒక పెద్ద పెట్టుబడి.
వ్యవసాయ భూమిలో పెట్టుబడి పెట్టడం వల్లే కలిగే 5 ప్రయోజనాలు:
1 ఎవర్ గ్రీన్ డిమాండ్
హామీ ప్రకారం.. భారతదేశం 2050 నాటికి 1.7 బిలియన్ల మందికి ఆహారం ఇవ్వాలి. కానీ పట్టణీకరణ కారణంగా ఏటా 3 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి తగ్గిపోతుందని ఇటీవల ICAR నివేదిక వెల్లడించింది. అంటే దీన్ని బట్టి ఏం అర్ధం అవుతుంది అంటే.. కొన్నాళ్లకు కొనదామన్నా వ్యవసాయ భూములు దొరకకపోవచ్చు. అందుకే ఇప్పుడు పెట్టుబడిగా ఈ వ్యవసాయ భూమిపై పెడితే.. భవిష్యత్తులో అది ఎక్కువ లాభాలను తెచ్చేది అవుతుంది.
2. ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా రక్షణ
ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పుడు భూమి విలువ కూడా పెరుగుతుంది. ఇది ద్రవ్యోల్బణానకి వ్యతిరేకంగా రక్షణ కల్పిస్తుంది. అంతేకాదు ఆహార ధరలు పెరిగే కొద్దీ దీని విలువ పెరుగుతుంది. రైతుల నుండి 3–8 శాతం అద్దె దిగుబడిని ఉత్పత్తి చేస్తుంది. సెక్షన్ 54బి ప్రకారం తిరిగి పెట్టుబడి పెడితే పన్ను రహిత మూలధన లాభాలకు అర్హత పొందుతుంది.
3 భూమి విలువ పెరుగుదల
పెరుగుతున్న జనాభా మరియు పట్టణీకరణ కారణంగా వ్యవసాయ భూమికి డిమాండ్ పెరిగింది. ఇది భూమి విలువను పెంచుతుంది.
4 ప్రభుత్వం నుంచి వచ్చే లాభాలు
వ్యవసాయ భూములకు ఇటు రాష్ట్ర, అటు కేంద్ర పథకాలు చాలా అందుతున్నాయి. పిఎమ్ కిసాన్ పేరుతో సంవత్సరానికి 6వేల రూపాయలు ట్రాన్స ఫర్ అవుతుంది. అంతేకాదు వ్యవసాయ మౌలిక సదుపాయాలలో 100 శాతం ఎఫ్ డి ఐ అనుమతించింది. ఇక సేద్యం, పంపులు , సేంద్రీయ వ్యవసాయాల కోసం సబ్సిడీలు కూడా అందుబాటులో ఉన్నాయి.
5 వస్తువుల ఉత్పత్తి
వ్యవసాయం భూమి కొంటే ఆహారపదార్దాలు, పండ్లు, కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఆదాయాన్ని సంపాదించడానికి ఒక మార్గం.
ఎలాంటి భూమిని కొనాలి?
భారత దేశంలో వ్యవసాయ భూమిపై పెట్టుబడి పెట్టే ముందు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు.
భూమి ఏ రకానికి చెందినది, అంటే ఇది వ్యవసాయానికి అనువైన భూమా లేదా అన్నది ముందుగా తెలుసుకోవాలి.
ఈ భూమికి నీటి వనరులు ఉన్న భూమిని ఎంచుకోవడం మంచిది.
భూమిని కొనుగోలు చేసేముందు స్థానిక చట్టాల గురించి తెలుసుకోవాలి.
అదేవిధంగా ఈ భూమికి సంబందించి ఎటువంటి చట్ట విభేదాలు లేవని తెలిసాకే కొనాలి. అంటే వివాదం లేని ఆస్తిని కొనాలి.
ఈ భూమి బ్యాంకుల్లో రుణాల కోసం గ్యారెంటీగా ఉందేమో చూసుకోవాలి.
అదేవిధంగా మెట్రోలకు 100 కిమీ దూరంలో ఉన్న భూములను తీసుకోవడం మంచిది
ఎర్రజెండాలు పాతి ఉన్నా ఆ భూమిని తీసుకోకూడదు.
గిరిజన భూములు కొనుగోలు చేయకపోవడమే మంచిది.
అన్ని డ్యాక్యుమెంట్లు ఉన్నతర్వాతే ఆ భూమిని కొనండి.
ఎవరికి ఇది అనువైన పెట్టుబడి?
- భారతదేశంలో పోర్ట్‌ఫోలియోలను నిర్మిస్తున్న NRIలు
- స్టాక్‌లకు మించి వైవిధ్యభరితమైన వ్యాపార యజమానులు
- ₹5-20Lతో ప్రారంభమయ్యే యువ పెట్టుబడిదారులకు ఇది చాలా అనువైన పెట్టుబడి.
మీరు వ్యవసాయ భూములలో ఆదర్శవంతమైన పెట్టుబడి కోసం చూస్తున్నట్లయితే, కపిల్ ఫార్మ్స్ ద్వారా మృగనయని ప్రాజెక్ట్ తప్ప మరెవరదీ చూడకండి. అధిక-వృద్ధి కారిడార్‌లో ఉన్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కేవలం సారవంతమైన భూమి కంటే ఎక్కువ అందిస్తుంది - ఇది బంగారు భవిష్యత్తును అందిస్తుంది. మీరు దీర్ఘకాలిక సంపద సృష్టి, వారాంతపు వ్యవసాయం లేదా మీ కుటుంబానికి ప్రశాంతమైన గ్రీనరీ విహారయాత్ర కోసం లక్ష్యంగా పెట్టుకున్నా, మృగనయని ప్రకృతి సమృద్ధిని వ్యూహాత్మక విలువతో మిళితం చేస్తుంది. కపిల్ గ్రూప్ యొక్క 40 సంవత్సరాల వారసత్వ విశ్వాసం మరియు శ్రేష్ఠతతో, ఇది కేవలం ఒక భూమి కాదు - ఇది నిర్మాణంలో ఉన్న వారసత్వం!
* 15 సంవత్సరాల వ్యవసాయ నిర్వహణ ఉచితంగా 100 ఎకరాల ప్రాజెక్ట్
* 100% స్పష్టమైన టైటిల్, పట్టా పాస్‌బుక్ & TS రైతు బంధు
* ఏటా 50 కిలోల వ్యవసాయ ఉత్పత్తులు
* ఐదు గుంటలకు 45 పండ్ల తోటలు
* 25 సంవత్సరాల ఉచిత క్లబ్ సభ్యత్వం
* ప్రతి సంవత్సరం 5D/4N రిసార్ట్ బస ఉచితం
* సమీపంలోని NIMZ, ముంబై హైవే, JNTU సుల్తాన్‌పూర్ మరియు IIT హైదరాబాద్
మరింత తెలుసుకోవడానికి, +91 9839837280 కు కాల్ చేయండి లేదా https://www.kapilfarms.in/ ని సందర్శించండి.