Gold Rate Today: 84 వేలు దాటేసిన తులం బంగారం ధర...ఫిబ్రవరి 03 సోమవారం బంగారం ధరలు ఇవే..!
Gold Rate Today: బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి కొద్ది రోజులుగా చుక్కలు కనిపిస్తున్నాయి.
Gold Rate Today: భగ్గుమన్న బంగారం ధరలు..90వేలు దాటిన తులం పసిడి
Gold Rate Today: బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి కొద్ది రోజులుగా చుక్కలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఎక్కువగా పెరగకుండా.. స్థిరంగా కొనసాగిన తరుణంలో ఇక తగ్గుతుందనుకునే లోపు మళ్లీ భారీగా పెరిగి షాకిస్తున్నాయి. వరుస సెషన్లలో భారీగా పెరిగి ఆల్ టైమ్ గరిష్ట విలువల్ని నమోదు చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు 80 వేలకు దిగువన కొనసాగిన బంగారం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ రోజు (ఫిబ్రవరి 3న) ఉదయం 6.30 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 84, 480కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 77, 440కి చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ. 84, 480, రూ. 77, 440
విజయవాడలో రూ. 84, 480, రూ. 77, 440
ఢిల్లీలో రూ. 84, 630, రూ. 77, 590
ముంబైలో రూ. 84, 480, రూ. 77, 440
చెన్నైలో రూ. 84, 480, రూ. 77, 440
బెంగళూరులో రూ. 84, 480, రూ. 77, 440
పుణెలో రూ. 84, 480, రూ. 77, 440