Gold Rate Today: మహిళలకు శుభవార్త.. బంగారం, వెండి ధరలు తగ్గాయి

Update: 2025-01-28 02:35 GMT

Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్. గత కొన్నాళ్లుగా భారీగా పెరిగిన బంగారం ధరలు ఈ రోజు తగ్గాయి. ఈ క్రమంలో బంగారం, వెండి ధరలు ఏ మేరకు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో నేడు జనవరి 28వ తేదీ మంగళవారం బంగారం ధర 80,020గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24గ్రాముల పసిడి ధర 370రూపాయలు తగ్గింది. దీంతో 79, 740కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,095కి చేరుకుంది. మరోవైపు హైదరాబాద్ , విజయవాడలోనూ 24క్యారెట్ల బంగారం ధర రూ. 80, 010కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,343గా ఉంది.

వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 1370కి తగ్గింది. రూ. 90,210కి చేరుకుంది. విజయవాడ, హైదరాబాద్ లో కిలో వెండి రేటు రూ. 90, 510గా ఉంది.

దేశంలో ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు

మణిపూర్‌లో బంగారం ధర రూ. 73,535, రూ. 80,220

కోటాలో బంగారం ధర రూ. 73,214, రూ. 79,870

ముంబైలో బంగారం ధర రూ. 73,223, రూ. 79,880

కోల్‌కతాలో బంగారం ధర రూ. 73,123, రూ. 79,770

చెన్నైలో బంగారం ధర రూ. 73,434, రూ. 80,110

బెంగళూరులో బంగారం ధర రూ. 73,278, రూ. 79,940

హైదరాబాద్‌లో బంగారం ధర రూ. 73,343, రూ. 80,010

విశాఖపట్నంలో బంగారం ధర రూ. 73,343, రూ. 80,010

ఢిల్లీలో బంగారం ధర రూ. 73,095 రూ. 79,740

Tags:    

Similar News