Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
Gold Rate Today: బంగారం, వెండి ప్రియులకు గుడ్ న్యూస్. తాజాగా గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా తగ్గాయి.
Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
Gold Rate Today: బంగారం, వెండి ప్రియులకు గుడ్ న్యూస్. తాజాగా గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా తగ్గాయి. ఎంత తగ్గాయి..ఏ నగరాల్లో ఎంత ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలో వరుసగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. వెండి, బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గత వారం హెచ్చుతగ్గులకు లోనైన ఈ రేట్లు ఈ వారం మాత్రం గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లో డాలర్ బలపడుతున్న నేపథ్యంలో బుధవారం ఉదయం వరకు ఢిల్లీ బులియన్ మార్కెట్లో బంగారం ధర రూ. 1310 మేర తగ్గింది. తాజా పతనంతో ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 77.380కి చేరింది. అంతకుముందు కూడా బంగారం ధర 1000 తగ్గింది.
బుధవారం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 77,230కి చేరుకుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 70,790కి చేరింది. ఇక ఢిల్లీలో 24క్యారెట్ల బంగారం ధర రూ. 10 గ్రాములకు రూ. 77.380 చేరుకుంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 10 గ్రాములకు రూ. 70, 940 ఉంది. మరోవైపు కిలో వెండి ధర రెండు వేల రూపాయలు తగ్గింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు)
చెన్నైలో రూ. 77,230, రూ. 70,790
వడోదరలో రూ. 77,280, రూ. 70,840
విజయవాడలో రూ. 77,230, రూ. 70,790
హైదరాబాద్‌లో రూ. 77,230, రూ. 70,790
ఢిల్లీలో రూ. 77,380, రూ. 70,940
బెంగళూరులో రూ. 77,230, రూ. 70,790
కేరళలో రూ. 77,230, రూ. 70,790
ముంబైలో రూ. 77,230, రూ. 70,790
కోల్‌కతాలో రూ. 77,230, రూ. 70,790
పూణేలో రూ. 77,230, రూ. 70,790
ప్రధాన నగరాల్లో వెండి ధరలు
ఢిల్లీలో రూ. 89,400
హైదరాబాద్‌లో రూ. 97,900
విజయవాడలో రూ. 97,900
చెన్నైలో రూ. 97,900
అయోధ్యలో రూ. 89,400
ముంబైలో రూ. 89,400
కేరళలో రూ. 97,900
కోల్‌కతాలో రూ. 89,400
అహ్మదాబాద్‌లో రూ. 89,400
వడోదరలో రూ. 89,400
పాట్నాలో రూ. 89,400
సూరత్‌లో రూ. 89,400