Gold Rate Today: శివరాత్రి పండగ వేళ మహిళలకు అదిరిపోయే వార్త..భారీగా పడిపోయిన బంగారం ధర
Gold Rate Today: శివరాత్రి పండగ వేళ నేడు బుధవారం బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి.
Gold Rate Today
శివరాత్రి పండగ వేళ నేడు బుధవారం బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్లు పసిడి ధరలపై ప్రభావం చూపుతుంటాయి. అయతే నేడు ఒక్కసారిగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 78, 953 ఉండగా నేడు బుధవారం 78, 421కి తగ్గింది. 24క్యారెట్ల తులం బంగారం ధర మంగళవారం 86,130 ఉండగా నేడు బుధవారం 85,550కి పడిపోయింది.
హైదరాబాద్, విశాఖ, విజయవాడలోనూ నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 79,218 ఉండగా..నేడు 78, 678కి చేరుకుంది. అలాగే 24క్యారెట్ల తులం బంగారం ధర నిన్న రూ. 86,420 ఉండగా..నేడు రూ. 85,830కి తగ్గింది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
బెంగళూరు- రూ.78,613, రూ.85,760
కోల్‌కతా- రూ.78,448, రూ.85,580
చెన్నై- రూ.78,778, రూ.85,940
జైపూర్- రూ.78,540, రూ.85,680
దిస్పూర్- రూ.78,723, రూ.85,880
పుణె- రూ.78,558, రూ.85,700
భోపాల్- రూ.78,641, రూ.85,790
ముంబై- రూ.78,558, రూ.85,700