అశోక్ గజపతిరాజుపై ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు
Vijayasai Reddy: అశోక్ గజపతిరాజుపై ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.
అశోక్ గజపతిరాజుపై ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు
Vijayasai Reddy: అశోక్ గజపతిరాజుపై ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. సంచయిత గజపతి తండ్రి విషయంలో అశోక్ గజపతిరాజు చేసిన వ్యాఖ్యలు అనాగరికమని దుయ్యబట్టారు. 10వేల కోట్ల విలువైన భూములను అశోక్‌గజపతి రాజు స్వాహా చేశారని ఆరోపించారు. రికార్డులు తారుమారు చేశారని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. విచారణ నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దేవుడు సొమ్ము తిన్న వారు బాగుపడలేదన్నారు. రాజులు చట్టానికి అతీతులు కాదని హెచ్చరించారు.