Viveka Murder Case: వివేకా హత్య కేసు.. సీబీఐ కోర్టుకు వచ్చిన అవినాశ్ రెడ్డి
Viveka Murder Case: ఆరుగురు నిందితులు చంచల్‌గూడ జైలుకు తరలింపు
Viveka Murder Case: వివేకా హత్య కేసు.. సీబీఐ కోర్టుకు వచ్చిన అవినాశ్ రెడ్డి
Viveka Murder Case: హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో వైఎస్ వివేక హత్య కేసు విచారణ జరిగింది. చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఆరుగురు నిందితులను కోర్టులో హాజరు పరిచారు సీబీఐ అధికారులు.. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. తదుపరి విచారణ జనవరి 9 తేదీకి వాయిదా వేసింది నాంపల్లి సీబీఐ కోర్టు.. దీంతో ఆరుగురు నిందితులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.