వైసీపీ ప్లీనరీకి హాజరుకానున్న వైఎస్ విజయమ్మ

YCP Plenary: 2వ రోజు ప్లీనరీలో ప్రసంగించనున్న విజయమ్మ

Update: 2022-07-06 06:53 GMT

వైసీపీ ప్లీనరీకి హాజరుకానున్న వైఎస్ విజయమ్మ

YCP Plenary: గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విజయమ్మ వైసీపీ ప్లీనరీకి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. 2వ రోజు ప్లీనరీలో వైఎస్ విజయమ్మ ప్రసంగించనున్నారు.

Full View


Tags:    

Similar News