YS Raja Reddy Marriage: వైఎస్ రాజారెడ్డి-ప్రియా అట్లూరి పెళ్లి ఫొటోలు చూశారా..?

YS Raja Reddy Marriage: వైఎస్ రాజారెడ్డి-ప్రియా అట్లూరి పెళ్లి ఫొటోలు చూశారా..?

Update: 2024-02-19 12:48 GMT

YS Raja Reddy Marriage: వైఎస్ రాజారెడ్డి-ప్రియా అట్లూరి పెళ్లి ఫొటోలు చూశారా..?

YS Raja Reddy Marriage: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి- ప్రియా అట్లూరిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్‌లోని జోథ్‌పూర్ ప్యాలెస్‌ వేదికగా జరిగిన ఈ వేడుకకు అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Delete Edit

Tags:    

Similar News