సీఎం జగన్ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం
Helicopter: ఏపీ సీఎం జగన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది.
సీఎం జగన్ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం
Helicopter: ఏపీ సీఎం జగన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో సీఎం రోడ్డు మార్గం ద్వారా పుట్టపర్తికి బయలుదేరారు. నార్పల నుంచి పుట్టపర్తికి రోడ్డు మార్గంలో వెళ్తున్న సీఎం.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరంకు చేరుకుంటారు.