Jagan: విశాఖపట్నంపై సీఎం కీలక ప్రకటన
Jagan: సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటా
Jagan: విశాఖపట్నంపై సీఎం కీలక ప్రకటన
Jagan: పరిపాలన వికేంద్రీకరణపై మరోసారి కీలక ప్రకటన చేశారు సీఎం జగన్. విశాఖపట్నమే పరిపాలన రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు. సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానని తెలిపారు సీఎం జగన్. గ్రీన్‌ఫీల్డ్ పోర్టు శంకుస్థాపన సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు.